- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరోసారి IT రైడ్స్ కలకలం..రూ.3 కోట్లు స్వాధీనం
బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరోసారి IT రైడ్స్ కలకలం..రూ.3 కోట్లు స్వాధీనం
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఏఎమ్ఆర్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం నగరంలోని 12 చోట్ల ఏఎమ్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లోను ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా మహేష్ రెడ్డి ఇంట్లో అధికారులు రూ.3 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏఎమ్‌ఆర్ కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లో ఇంకా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






