- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
by velandi.Saikiran |
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. హస్తినాపురం డివిజన్ పరిధిలో శ్రీ రమణ కాలనీలో నెలకొని ఉన్న మద్యం

X
దిశ, హస్తినాపురం: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. హస్తినాపురం డివిజన్ పరిధిలో శ్రీ రమణ కాలనీలో నెలకొని ఉన్న మద్యం దుకాణం పక్కనే, యధేచ్చగా మద్యం అమ్మడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక్కో బాటిల్ కు ఒక్కో రేటు...ఉన్న ధరకు డబుల్ విక్రయిస్తున్నారు. పండగవేల మద్యం అమ్మకూడదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా, లెక్కచేయకుండా వ్యాపారులు విచ్చలవిడి మద్యం అమ్ముతున్నారు.
ఎక్కువ ధరలకు విక్రయిచి... మందుబాబుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిశ దినపత్రికలో "బస్తీ మధ్యలో వైన్ షాపు " అనే శీర్షిక కూడా వెలువడింది అయినా, ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి వ్యాపారులపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.
Next Story






