- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad: నగరంలో కురుస్తున్న వర్షం..
నేడు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఉదయం స్కూళ్లకు, ఉద్యోగాలకు వేల్లే సమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మలక్‌పేట్, దిల్‌సుక్‌నగర్, మాసబ్ ట్యాంక్, మీర్‌పేట్, బాలాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో మోస్తరుగా వాన కురుస్తోంది. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆఫీసులకు వేళ్లే వాళ్లు ఇబ్బందులకు గురయై మధ్యలో ఏదో చోట ఆగాల్సివచ్చినట్లు తెలుస్తోంది. వర్షం సడెన్‌గా కురవడంతో కొందరు తడుచుకుంటూనే ఉద్యోగాలకు వెళుతున్నారు.
Next Story






