- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hundi Calculation : గోల్కొండ జగదాంబికా ఆలయ హుండీ లెక్కింపు
by Chintha Aamani |
గోల్కొండ జగదాంబికా ఆలయ హుండీని శుక్రవారం అధికారులు

X
దిశ, మెహిదీపట్నం : గోల్కొండ జగదాంబికా ఆలయ హుండీని శుక్రవారం అధికారులు లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 3,91,205 ఆదాయం వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 6 లక్షల 83 వేల 145 వచ్చాయని ఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. గోల్కొండ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్, కమిటీ సభ్యులు, అంబికా ఆలయ ప్రొఫెషనల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మల సాయిబాబా చారి, పూజారులు సర్వేష్ కుమార్, సురేష్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






