రేపే పోలింగ్.. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవు

by Muthe.Rajitha |

రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

రేపే పోలింగ్.. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ సెలవు ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు, ఐటీ ఆఫీసులకు సెలవు మంజూరు చేసారు. అలాగే 14న పోలింగ్ జరగనుండగా.. ఆ ఏరియాలో సెలవు ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేసారు. కాగా రేపు జరగనున్న ఉపఎన్నిక కోసం ఎలెక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

Next Story