- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మియాపూర్‌లో భారీ వర్షం..
by Kodari Anjali |
మియాపూర్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి చిరు జల్లులతో మొదలై ప్రస్తుతం ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.

X
దిశ, మియాపూర్: మియాపూర్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి చిరు జల్లులతో మొదలై ప్రస్తుతం ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి మియాపూర్ జాతీయ రహదారి, బొల్లారం రోడ్డు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమమయ్యాయి. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆ వైపు వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎండవేడిమి, తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కాసింత ఊరట నిచ్చింది. వాతావరణ శాఖ ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించిన నేపథ్యలో జల్లులు పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






