- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. రహదారులు జలమయం
by Ramesh Naini |
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి భారీగా వర్షం కురుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి భారీగా వర్షం (Heavy rain) కురుస్తోంది. రామ్‌నగర్, ముషీరాబాద్, తార్నాక, కాచికూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. లింక్..
ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం వివరాలు..
- మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 5.53 సె.మీ
- నేరెడ్ మెట్ లో 5 సెం.మీ
- బండ్లగూడలో 4.75 సెం.మీ
- మల్లాపూర్ లో 4.2 సెం.మీ
- నాచారంలో 4.13 సెం.మీ
- ఉప్పల్ చిలకానగర్ లో 3.85 సెం.మీ
- కాప్రాలో 3.7 సెం.మీ
Next Story






