- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సిపురం, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. మరో గంటలో సెంట్రల్, వెస్ట్ హైదరాబాద్ అంతటా భారీ వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యి, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైడ్రా, GHMC సిబ్బంది రంగంలోకి దిగి వాన నీటిని తొలగించే పనిలో పడ్డారు. కాగా హైదరాబాద్ తోపాటు నిజామాబాద్, సిద్ధిపేట, మెదక్, సిరిసిల్లలోనూ భారీ వస్ర్హమ్ కురుస్తోంది.
Next Story






