- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : ఫ్లైఓవర్ మీది నుంచి దూకిన దొంగ
by Muthe.Rajitha |
దొంగతనం(Robbery) చేస్తూ పారిపోతూ ఓ దొంగ సినీ ఫక్కీలో ఫ్లైఓవర్(FlyOver) మీది నుంచి కిందకు దూకాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : దొంగతనం(Robbery) చేస్తూ పారిపోతూ ఓ దొంగ సినీ ఫక్కీలో ఫ్లైఓవర్(FlyOver) మీది నుంచి కిందకు దూకాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫలక్ నుమాకు చెందిన రాములు అంబర్ పేట(Amberpet)లో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ సామగ్రిని దొంగతనం చేశాడు. దీనిని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో భయపడిన దొంగ ఫ్లైఓవర్ మీది నుంచి కిందకి దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వీడియొ వైరల్ గా మారింది.
Next Story






