- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KPC ఆఫీసులపై GST దాడులు
by Muthe.Rajitha |
హైదరాబాద్ లోని KPC సంస్థ ఆఫీసులపై GST అధికారులు సోమవారం దాడులకు దిగారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని KPC సంస్థ ఆఫీసులపై GST అధికారులు సోమవారం దాడులకు దిగారు. నగరంలోని పంజాగుట్ట, బేగంపేటలో ఉన్న కేపీసీ ప్రాజెక్టు సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి GST అధికారులు.. ఏడు బృందాలుగా విడిపోయి రైడ్స్ చేస్తున్నారు. ఈ సంస్థ జీఎస్టీ చెల్లింపులు, లావాదేవీలకు తేడా ఉన్నట్లు గుర్తించారు. కాగా ఈ సోదాలు ఇంకా కొనసాగుతుండగా.. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
Next Story






