- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితిన్ నబీన్‌కు ఘన స్వాగతం.. ఓబీసీ మోర్చా భారీ ర్యాలీ
by Vemula.Srinu Prasad |
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు...

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లి నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, బీజేపీ జాతీయ ఓబీసీ సభ్యుడు పెరిక సురేష్ సంయుక్తంగా నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ సెపక్‌టక్రా అధ్యక్షుడు ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి వెంకటేష్, రాష్ట్ర కోశాధికారి ఎ.రమేశ్‌తోపాటు ఓబీసీ మోర్చాకు చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






