- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరూర్‌నగర్ వైఎస్సార్‌టీపీ డివిజన్ ప్రెసిడెంట్‌గా గోపాలకృష్ణ
హైదరాబాద్ సరూర్‌నగర్ డివిజన్ వైఎస్సార్‌టీపీ ప్రెసిడెంట్‌గా గోపాలకృష్ణ నియమితులయ్యారు. ...

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సరూర్‌నగర్ డివిజన్ వైఎస్సార్‌టీపీ ప్రెసిడెంట్‌గా గోపాలకృష్ణ నియమితులయ్యారు. ఆయనను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించారు. దీంతో వైఎస్ షర్మిలకు గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనను సరూర్‌నగర్ డివిజన్ వైఎస్సార్‌టీపీ ప్రెసిడెంట్‌గా నియమించడంపై గోపాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్ నియోజకవర్గంలో వైఎస్సార్‌టీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్‌టీపీ జీహెచ్ఎంసీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్‌కు, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డికి గోపాలకృష్ణ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
Next Story






