- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్.. వాసవి మాత జయంతి కి అధికారిక గుర్తింపు
ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్.. వాసవి మాత జయంతి కి అధికారిక గుర్తింపు
ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాసవి మాత జయంతిని అధికారిక పండుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వనస్థలిపురం : ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాసవి మాత జయంతిని అధికారిక పండుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పై ఆర్యవైశ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతి సంవత్సరం వాసవి మాత జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ఆర్యవైశ్యుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేదిగా ఉందని.. సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
Next Story






