- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగ్జిబిషన్ స్టాల్స్ సామాగ్రి గోదాంలో అగ్నిప్రమాదం...
షాట్ సర్క్యూట్తో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన డబిర్ పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

X
దిశ, చార్మినార్: షాట్ సర్క్యూట్తో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన డబిర్ పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. డబిర్పురా ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఫర్హత్నగర్కు చెందిన అసద్ ఆలీకి ఎగ్జిబిషన్ స్టాల్స్ సామాగ్రి అద్దెకు ఇస్తుంటాడు. ఆ సామాగ్రికి సంబంధించిన గోదాం రాజనర్సింహాకాలనీలో ఉంది. సాయంత్రం ఉన్నట్టుండి గోదాం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు డబిర్ పురా పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. గోదాం యాజమాని అసద్ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డబిర్పురా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






