- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుత్బుల్లాపూర్ GHMC ఆఫీసులో అగ్ని ప్రమాదం
by Muthe.Rajitha |
కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసులో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసులో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, రెవెన్యూ ఫైల్స్ అన్నీమంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






