Hyderbad : చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో అగ్ని ప్రమాదం

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderbad) లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభ(Chikkadapalli Thyagaraya GanaSabha)లో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.

Hyderbad : చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderbad) లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభ(Chikkadapalli Thyagaraya GanaSabha)లో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. గానసభలోని ఒకటవ అంతస్థులో కళామారుతీ హాలులో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. నిర్వహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలు ఆర్పివేశారు. కాగా ఘటనా సమయంలో గానసభలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిక్కడపల్లి పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లె ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం.

Next Story