టెట్ పరీక్షలకు సర్వం సిద్ధం.. పకడ్బందీగా ఏర్పాట్లు

by Vemula.Srinu Prasad |

టీజీ టెట్ జూన్ 2026 పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 16 నుండి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు పది సెషన్లలో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు జరుగనున్నాయి...

టెట్ పరీక్షలకు సర్వం సిద్ధం.. పకడ్బందీగా ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ టెట్ జూన్ 2026 పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 16 నుండి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు పది సెషన్లలో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 61 కేంద్రాలలో మొత్తం 10 సెషన్లుగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ను సంప్రదించవచ్చు.

Next Story