- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటల్లో కాలిపోయిన మరో EV కారు.. తప్పిన భారీ ప్రమాదం
మరో ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకొని, పూర్తిగా తగలబడి పోయింది.

X
దిశ, వెబ్ డెస్క్: మరో ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకొని, పూర్తిగా తగలబడి పోయింది. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల స్టీల్ బ్రిడ్జి సమీపంలో ఓ ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తం అయిన కారులోని ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటికి వచ్చారు. క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించి, EV కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
READ MORE .....
Next Story






