- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఓటర్ల సవరణ ప్రక్రియలు తప్పిదాలకు అవకాశం ఇవ్వొద్దు: జోనల్ కమిషనర్
ఓటర్ల సవరణ ప్రక్రియలు తప్పిదాలకు అవకాశం ఇవ్వొద్దు: జోనల్ కమిషనర్
by Kodari Anjali |
ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ 2026 శిక్షణా కార్యక్రమం విజయవంతం విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ కోరారు.

X
దిశ, శేరిలింగంపల్లి: ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ 2026 శిక్షణా కార్యక్రమం విజయవంతం విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ కోరారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అన్ని బూత్ లెవెల్ ఏజెంట్లు, అధికారులు కోసం ప్రత్యేక సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటరు జాబితా సవరణ విధానాలు, క్షేత్ర స్థాయి బాధ్యతలు, ఖచ్చితమైన, పారదర్శకమైన, సమ్మిళిత ఓటరు జాబితాల తయారీపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్న ఉద్యోగులు నిర్మాణాత్మకంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ సర్కిల్, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ పాల్గొన్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియలు ఎలాంటి తప్పిదాలు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Next Story






