- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షానికి భవన సెల్లార్ లో నిండిన నీళ్ళు..
by Batti.Sumithra |
నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షంతో, గాలివాన బీభత్సం సృష్టించింది.

X
దిశ, ఖైరతాబాద్ : నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షంతో, గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి ఒక్కసారిగా ఈదురు గాలులు కూడిన భారీ వర్షం కురియడంతో నగరవాసులు తీవ్రఇబ్బందులు పడ్డారు. అమీర్పేట లాల్ బంగ్లా ఎస్బీఎన్ ఆర్కేడ్ భవనంలోనీ సెల్లార్ లోకి నీళ్లు చేరి అందులో ఉన్న రోడ్డు ద్విచక్ర వాహనాలు, పక్కన ఉన్న లాల్ బంగ్లా భవనంలో గల సెల్యులార్ లో ఉన్న ఒక ద్విచక్రవాహనం నిట మునిగాయి. దీంతో మోటారు మోటార్స్ పంపులతో సెల్యులార్ లో ఉన్న నీటిని రోడ్లపైకి వదులుతున్నారు. దాంతో అటుగా వెళ్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






