Hydra : మాదాపూర్ సున్నం చెరువు నీళ్ళు వాడొద్దు : హైడ్రా

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) నగరంలో హైడ్రా(Hydra) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Hydra : మాదాపూర్ సున్నం చెరువు నీళ్ళు వాడొద్దు : హైడ్రా
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో హైడ్రా(Hydra) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాదాపూర్(Madapur) లోని సున్నం చెరువు(Sunnam Cheruvu)లో నీరు వాడొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో 6 చెరువుల పునరుజ్జీవనం కోసం తీసుకుంటున్న రక్షణ చర్యల్లో భాగంగా మొదట సున్నం చెరువులోపై ఫోకస్ పెట్టింది హైడ్రా. చేరువులోని నీటిని కాలుష్య నియంత్రణ మండలి సాయంతో నీటి నమూనాలు టెస్ట్ చేయించగా.. వీస్తూ పోయే నిజాలు వెళ్లడయ్యాయి.

చెరువు నీటిలో సీసం(Led), కాడ్మియం(Cadmium) లెవెల్స్ అత్యధిక మోతాదులో ఉన్నాయని తెలిపిన హైడ్రా.. ఆ నీటి వాడకంపై నిషేధం విధించింది. అయితే ఇన్నాళ్ళు స్థానిక కాలనీల రోజువారీ అవసరాలకు GHMC అధికారులు ఈ నీటినే సరఫరా చేసినట్టు సమాచారం.

Next Story