- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుక్ఫెయిర్లో ఆకట్టుకుంటున్న దిశ స్టాల్
నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లోని గద్దర్ ప్రాంగణంలో 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం మొదలైంది.
దిశ, ముషీరాబాద్ : నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లోని గద్దర్ ప్రాంగణంలో 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం మొదలైంది. బుక్ఫెయిర్లో ఏర్పాటు చేసిన దిశ తెలుగు దినపత్రిక స్టాల్‌ను ఎడిటర్ మార్కండేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా సందర్శకులకు, పాఠకులకు ఆయన దిశ దినపత్రికను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దిశ నెట్వర్క్ ఇన్చార్జీ ప్రవీణ్‌కుమార్, అడ్వర్టైజ్మెంట్ హెడ్ ప్రదీప్, అడ్మినిస్రేషన్ మేనేజర్ సురేష్‌శర్మ, టెక్నికల్హెడ్ అనుకరణ్, సంపత్‌రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read..
Next Story








