- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంబాడ సమాజానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
by Taduka Kalyani |
లంబాడ సమాజానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేతలు ఆందోళనకు దిగారు.గురువారం లంబాడా వర్గానికి చెందిన కొందరు నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు.

X
దిశ, కార్వాన్ : లంబాడ సమాజానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేతలు ఆందోళనకు దిగారు.గురువారం లంబాడా వర్గానికి చెందిన కొందరు నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. లంబాడ సమాజానికి మంత్రి పదవి ఇవ్వాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ఆ తరవాత బస్సు యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
Next Story






