- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా మాంజ స్వాధీనం చేసుకున్న పోలీసులు
by Ratna Kumari |
దిశ, కార్వాన్ : అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరి వద్ద లక్ష 32 వేల విలువ గల చైనా మాంజను

X
దిశ, కార్వాన్ : అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరి వద్ద లక్ష 32 వేల విలువ గల చైనా మాంజను మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం పట్టుకొని ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. సీఐ మహేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిన్సి చౌరి మంగళహాట్ ప్రాంతానికి చెందిన రన్వీర్ సింగ్, వివేక్ సింగ్ లు ఇద్దరు కలిసి అక్రమంగా చైనా మాంజాను విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిషేధిత చైనా 132 బాబిన్లు మాంజాను పట్టుకున్నారు. ఈ మాంజా సుమారు లక్ష 32వేల విలువ ఉంటుందని సీఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని రిమాండ్ కి తరలించారు.
Next Story






