- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు
by Malleboina Mahesh |
బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ) జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా విశ్వసనీయ సమాచారంతో విశాఖపట్నం నుండి వస్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్‌లో తనిఖీలు చేసి 10 మంది బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

X
దిశ, మెట్టుగూడ: బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ) జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా విశ్వసనీయ సమాచారంతో విశాఖపట్నం నుండి వస్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్‌లో తనిఖీలు చేసి 10 మంది బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిని వరంగల్ నుండి సికింద్రాబాద్‌కు తీసుకువస్తున్నట్లు తేలింది. బచ్పన్ బచావో ఆందోళన్ ఫిర్యాదు మేరకు బాలలను అక్రమంగా నగరానికి తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలలను ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.
Next Story






