- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > బేగంపేట ఫ్లై ఓవర్‌పై యాక్సిడెంట్.. డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా
బేగంపేట ఫ్లై ఓవర్‌పై యాక్సిడెంట్.. డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా
by Naga Rani Yarlagadda |
బుధవారం తెల్లవారుజామున నగరంలోని బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బోల్తా పడింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బుధవారం తెల్లవారుజామున నగరంలోని బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బోల్తా పడింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్పాట్ కు వెళ్లిన పోలీసులు.. కారును, ప్రమాద తీవ్రతను పరిశీలించారు. క్రేన్ సహాయంతో కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో కొద్దిసేపు ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
Next Story






