- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవధ సంపూర్ణ నిషేధం.. బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీ
by Vemula.Srinu Prasad |
బీజేపీ తెలంగాణ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా గోవధపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం రాష్ట్రంలో గోహత్యపై సంపూర్థ నిషేధం అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గోహత్య విషయంలో నేరం రుజువైతే నేరస్థులకు మూడేళ్లకు తక్కువ కాకుండా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, ఒక పశువుకు రూ. 50 వేల చొప్పున రూ. 5లక్షల వరకు కర్ణాటక చట్టం ప్రకారం జరిమానా లేదా రెండూ విధిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
Next Story






