- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తెలంగాణ బ్యూరో: తనపై జరిగిన దాడి సంఘటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. జేడీ నడ్డా గురువారం రాత్రి ఫోన్ చేసినట్లు వివరించారు. తనపై జరిగిన దాడి, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రమేయాన్ని తెలిపానని, దాడి ఘటనపై నడ్డా వివరంగా తెలుసుకున్నారన్నారు. దీనిపై త్వరలోనే స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడుతానని నడ్డా హామీ ఇచ్చినట్లు అర్వింద్వెల్లడించారు.
Next Story






