- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ ముందు ఎంపీలంతా నిరసన
ఢిల్లీ తల్కొటోర స్టేడియంలో నిర్వహించిన భాగేదరి న్యాయ సమ్మేళనానికి తెలంగాణ నుంచి బీసీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు..

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ తల్కొటోర స్టేడియంలో నిర్వహించిన భాగేదరి న్యాయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమ్మేళనంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ.అనిల్ యాదవ్, షెట్కార్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ శుక్రవారం న్యూఢిల్లీలో పార్లమెంట్ హౌస్ ముందు బీహార్ రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుకు వ్యతిరేకంగా భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కలిసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు పాల్గొన్నారు.
Next Story






