- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. MMTS రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
by Malleboina Mahesh |
ట్రాక్ నిర్వహణ పనుల వల్ల పలు ఎంఎంటీఎస్ రైళ్లును అధికారులు రద్దు చేశారు.

X
దిశ, మెట్టుగూడ: ట్రాక్ నిర్వహణ పనుల వల్ల పలు ఎంఎంటీఎస్ రైళ్లును అధికారులు రద్దు చేశారు. రద్దైన ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలు లింగంపల్లి - హైదరాబాద్ ట్రైన్ నెంబర్ 47135, 47137 (2 సర్వీసులు), హైదరాబాద్ - లింగంపల్లి, ట్రైన్ నెంబర్ 47110, 47111, 47119 (3 సర్వీసులు), ఫలకనుమా - లింగంపల్లి ట్రైన్ నెంబర్ 47160, 47156, 47158, 47214, 47216 (5 సర్వీసులు), లింగంపల్లి - ఫలక్నుమా ట్రైన్ నెంబర్ 47181,47186, 47212, 47183, 47185, 47217 (6 సర్వీసులు), రామచంద్రపురం-ఫలకనుమా ట్రైన్ నెంబర్ ట్రైన్ నెంబర్ 47177 (1 సర్వీస్), ఫలకనుమా - రామచంద్రపురం ట్రైన్ నెంబర్ 47218 (1 సర్వీస్), ఫలకనుమా - హైద్రాబాద్ 19.TR.NO.47201 (1 సర్వీసు) లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story






