- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు
by Prasad Jukanti |
అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు

X
దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం అని మంత్రి శ్రీధర్ బాబు (Shridhar Babu) అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో గ్లోబల్ లాజిక్ సాప్ట్ వేర్ (Global Logic Software) నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు హైదరాబాద్ (Hyderabad) లో నెలకొల్పుతున్నారని పెట్టుబడిదారులకు ప్రభుత్వం తగిన తోడ్పాటును అందిస్తున్నదన్నారు. మల్టీనేషనల్ కంపెనీలే కాకుండా ఎంఎస్ఎమ్ ఈలకు ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు.
Next Story






