- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad: హైదరాబాద్ కాటేదాన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ ఎత్తున మంటలతో కమ్ముకున్న పొగ
హైదరాబాద్‌లో పరధిలోన కాటేదాన్‌లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఇవాళ తెల్లవారుజామున ఉన్నట్టుండి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పరధిలోన కాటేదాన్‌లో ఉన్న ఓ పహల్ ఫుడ్స్ కంపెనీలో ఇవాళ తెల్లవారుజామున ఉన్నట్టుండి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్న పరిశీలిస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






