- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: కార్ రేసింగ్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కార్ రేసింగ్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కార్ రేసింగ్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఖైరతాబాద్ జంక్షన్ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. కార్ రేసింగ్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఖైరతాబాద్ జంక్షన్ వద్ద వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలు, నెక్లెస్ రోడ్డువైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.
Next Story






