- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : ఆర్టీవో కార్యాలయంలో ఎస్‌వోటీ పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ మన్నెగూడ ఆర్టీవో కార్యాలయంలో ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మన్నెగూడ ఆర్టీవో కార్యాలయంలో ఎల్బీ నగర్ ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పత్రాలతో ముఠా వాహనాల ఇన్యూరెన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
Next Story






