- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : అసదుద్దీన్‌కు షాక్.. మాధవీలతకు లీడ్
by Sathputhe Rajesh |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాదవీలత లీడింగ్‌లో ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాదవీలత లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బరిలో నిలిచారు. ఆయన ఎవరూ ఊహించని విధంగా వెనకబడ్డారు.
Next Story






