- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : జూబ్లీహిల్స్‌లోని పలు పబ్బులపై పోలీసుల దాడులు.. కేసులు నమోదు
అర్ధరాత్రి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా భారీ శబ్ధాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : అర్ధరాత్రి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా భారీ శబ్ధాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు పలు పబ్బులలో తనిఖీలు చేపడుతున్నారు. కనీస నిబంధనలు పాటించని క్లబ్ రోగ్, పర్ట్ పబ్, హలో కాక్‌టెయిల్, ఫ్యాట్ పీజియన్, జీరో 40 పబ్‌లపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు నమోదైన పబ్బులపై మరోసారి ఫిర్యాదులు వస్తే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
Next Story






