- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : కల్తీ ఐస్ క్రీంల తయారీ కలకలం
by Sathputhe Rajesh |
చందానగర్‌లో కల్తీ ఐస్ క్రీమ్‌లు కలకలం రేపాయి.

X
దిశ, మియాపూర్: చందానగర్‌లో కల్తీ ఐస్ క్రీమ్‌లు కలకలం రేపాయి. చందానగర్ జవహర్ కాలనీలో కల్తీ ఐస్ క్రీమ్‌లను తయారుచేసి విక్రయిస్తున్న కేంద్రంపై యస్‌ఓటీ పోలీసుల దాడి చేసి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత ఐదేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీం తయారీ కేంద్రం నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు. మార్కెట్‌లో ఉండే బ్రాండెడ్ పేర్లతో ఉండే స్టిక్కర్లను అతికించి కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






