Crime News : లోన్‌యాప్ వేధింపులు.. యువకుడు సూసైడ్

by Sathputhe Rajesh |   (  Updated:2023-07-24 05:13:49  IST  )

ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు లోన్ యాప్ వేధింపులతో సూసైడ్ చేసుకున్నాడు.

Crime News : లోన్‌యాప్ వేధింపులు.. యువకుడు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు లోన్ యాప్ వేధింపులతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టి యువకుడు మోసపోయాడు. దీంతో లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. లోన్ యాప్ సంస్థ వేధింపులు అధికం అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆన్ లైన్ గేమ్‌లో డబ్బులు భారీగా పోగొట్టుకోవడం, లోన్ యాప్ నుంచి ఒత్తిడి పెరగడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story