HYD : ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం

by Sathputhe Rajesh |

హైదరాబాద్ కుల్సుంపురలోని భరత్ నగర్ బస్తీలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.

HYD : ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కుల్సుంపురలోని భరత్ నగర్ బస్తీలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. నిన్న రాత్రి ఉరేసుకుని విద్యార్థిని నవ్య ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లి మాత్రం తమ కూతురు క్షుద్రపూజల వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. రోజూ తమ ఇంటి ముందు నిమ్మకాయలు, దీపాలు ఉంటున్నాయని తల్లి ఆరోపించింది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story