- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. భారీ ఈదురుగాలులు వీస్తూ పలుచోట్ల వర్షం కురుస్తోంది. నానక్‌రామ్ గూడ, ఖాజాగూడ, గచ్చిబౌలి, చందానగర్, కూకట్‌పల్లి, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అయితే అప్పడే ఎండ, అప్పుడే వాన కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






