HYD : రాష్ట్ర రాజధానిలో సంచలన ఘటన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్

by Sathputhe Rajesh |   (  Updated:2024-07-30 06:52:13  IST  )

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది.

HYD : రాష్ట్ర రాజధానిలో సంచలన ఘటన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ తీవ్ర కలకలం రేపింది. హోటల్‌లో తనపై అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేసింది. స్నేహితులతో కలిసి హోటల్‌కు యువతి వెళ్లింది. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. స్నేహితుడితో పాటు మరొకరు అత్యాచారం చేసినట్లు తెలిపింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story