HYD : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం

by Sathputhe Rajesh |

హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది.

HYD : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. 2018 బ్యాచ్‌నకు చెందిన సురేఖ చత్రినాక పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రెండు రోజుల క్రితం సురేఖకు ఎంగేజ్ మెంట్ అయినట్లు తెలిసింది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story