- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : బేకరీలో సిలిండర్ బ్లాస్ట్.. ఆరుగురి పరిస్థితి విషయం
హైదరాబాద్ రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బేకరీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. బేకరిలోని వంటశాలలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






