- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ మోసం
by Sathputhe Rajesh |
కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కూకట్ పల్లిలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో నాలుగు రేట్లు లాభం ఇస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. ఎక్స్‌సీఎస్‌పీఎల్ కంపెనీ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.10లక్షలు వసూళు చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






