- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సీఐ
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ నరేంధర్ ఏసీబీకి పట్టుబడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ నరేంధర్ ఏసీబీకి పట్టుబడ్డారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌తో పాటు నరేందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా సీఐ నరేందర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






