- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : చంద్రబాబు అరెస్ట్.. ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసులు సీరియస్!
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడలో పోలీసులు ఆంక్షలు విధించారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ 3 రోజులుగా ఉద్యోగులు ఆందోళ చేస్తున్నారు. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో ఆందోళనలకు ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు ఎలాంటి పోలీసు అనుమతి లేదని మాదాపూర్ డీసీపీ తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ధర్నాలు చేసి సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు పంపిస్తామన్నారు.
More News : కలవడం కుదరదు: Nara Bhuvaneshwari ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ
Next Story






