- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : షామీర్‌పేట్‌లో కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్
మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. అదుపుతప్పి డివైడర్ అవతల ఇన్నోవా కారు వేగంగా పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






