- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : బీజేపీ నేత బంధువు కాల్చివేత
by Sathputhe Rajesh |
హైదరాబాద్ టప్పా చబుత్రలో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి.

X
దిశ, కార్వాన్ : హైదరాబాద్ టప్పా చబుత్రలో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ నేత అమర్సింగ్ సమీప బంధువు, ఆకాష్ సింగ్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన మంగళవారం అర్థాత్రి కార్వాన్‌లోని ముర్గి చౌక్ వద్ద జరిగినట్లు టప్పాచబుత్ర పోలీసులు తెలిపారు. పలు రౌండ్ల కాల్పులు జరిగాయని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ కారే వివరించారు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
Next Story






