HYD : నగర వాసులకు బిగ్ అలర్ట్.. 90 రోజులు ఆ రోడ్డు క్లోజ్

by Sathputhe Rajesh |

హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా రోడ్డును 90 రోజులు మూసివేయనున్నారు.

HYD : నగర వాసులకు బిగ్ అలర్ట్.. 90 రోజులు ఆ రోడ్డు క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా రోడ్డును 90 రోజులు మూసివేయనున్నారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ నెల 13 నుంచి మూడు నెలల పాటు ఈ రోడ్డు మూసివేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ఆల్టర్నేట్ రోడ్డులను వినియోగించాలని ఆయన సూచించారు. ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో 24 గంటలు పనులు కొనసాగుతాయన్నారు. పట్ణణ ప్రజలు సహకరించాలని కోరారు.

Next Story