- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను ఓ యువకుడు అడ్డుకున్నాడు. అడ్డుకున్న యువకుడిపై కత్తులతో బైక్ రేసర్లు దాడికి తెగబడ్డారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ రేసర్ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






